సైలెంటుగా OTTలోకి ఆషికా రంగనాథ్ మెడికల్ థ్రిల్లర్..
- 31 May 2024 12:00 AM
- 228 views
నా సామిరంగా సినిమాలో అక్కినేని నాగార్జున సరసన వరాలుగా కనిపించి మెప్పించిన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా వచ్చిన రీసెంట్ మెడికల్ థ్రిల్లర్ మూవీయే O2. ఈ సినిమాకు రాఘవ్ నాయక్, ప్రశాంత్ రాజ్ లు దర్శకత్వం వహించారు. అలాగే PRK ప్రొడక్షన్స్ క్రింద అశ్విని పునీత్ రాజ్ కుమార్ నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి వివాన్ రాధాకృష్ణ సంగీతం అందించగా.. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా బాధ్యతలు నిర్వహించారు.